エピソード

  • Episode 2 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. బొర్రా గుహలు..
    2024/12/30
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. అందమైన బొర్ర గుహలు, మారేడుమిల్లి జలపాతాలు, మరియు లంబసింగి వంటి కళ్ళకు ఇంపైన ప్రదేశాలు ..
    続きを読む 一部表示
    5 分
  • Episode 1 - తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన ప్రదేశాలు.. మల్లమ్మ కొండ, గండి కోట..
    2024/12/26
    భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన అందమైన ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి ట్రావెల్ ఎక్స్పర్ట్ మురళి గారి ద్వారా తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్, అనంతగిరి హిల్స్ మరియు మరెన్నో అందమైన ప్రదేశాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.
    続きを読む 一部表示
    6 分
  • 2024-Sports Round-up: పర్యావరణానికి పెద్దపీటవేసిన ఒలంపిక్స్..
    2024/12/24
    కోవిడ్ అనంతరం నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వేదికపై క్రీడా కార్యక్రమాలు మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని క్రీడలలోనూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులు స్టేడియంలకి వచ్చి ప్రత్యక్షంగా ఆటలను చూసి ఆనందిస్తున్నారు. ఒలంపిక్ గేమ్స్, పలు క్రీడలలో వరల్డ్ కప్పులు, ప్లేయర్ల రిటైర్మెంట్లు, పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరం క్రీడలలో ముఖ్యాంశాలుగా నిలిచాయి.
    続きを読む 一部表示
    7 分
  • 2024 లో టాలీవుడ్ హవా .. కొన్నిహిట్లు- బోళ్లు ఫ్లాపులు..
    2024/12/23
    బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది.
    続きを読む 一部表示
    9 分
  • సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..
    2024/12/20
    ఈ వారం జాతీయ వార్తలు..
    続きを読む 一部表示
    9 分
  • రేపు విడుదల కానున్న "బచ్చల మల్లి" సినిమా..
    2024/12/18
    ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
    続きを読む 一部表示
    6 分
  • 2024 సమీక్ష..ఎన్నో సమస్యల మధ్య నిలకడ ప్రయాణం..
    2024/12/18
    ద్రవ్యోల్భణం, గృహవసతి కొరత, వేతనాల వృద్ధి, పెరుగుతున్న ధరలు, జాతీయ సమగ్రత, పర్యావరణ పరిరక్షణ, సంక్షోభం అంచున ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లలో నిలకడ వంటి అంశాలు ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్లో కీలక పాత్ర వహించాయి.
    続きを読む 一部表示
    9 分
  • HSBCపై కేసు దాఖలు చేసిన ఆస్ట్రేలియా కార్పొరేట్ రెగ్యులేటర్...
    2024/12/16
    నమస్కారం, ఈ రోజు డిసెంబర్ 17వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
    続きを読む 一部表示
    4 分