• SBS Telugu - SBS తెలుగు

  • 著者: SBS
  • ポッドキャスト

SBS Telugu - SBS తెలుగు

著者: SBS
  • サマリー

  • Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
    Copyright 2024, Special Broadcasting Services
    続きを読む 一部表示

あらすじ・解説

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Copyright 2024, Special Broadcasting Services
エピソード
  • Episode 1 - తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన ప్రదేశాలు.. మల్లమ్మ కొండ, గండి కోట..
    2024/12/26
    భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన అందమైన ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి ట్రావెల్ ఎక్స్పర్ట్ మురళి గారి ద్వారా తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్, అనంతగిరి హిల్స్ మరియు మరెన్నో అందమైన ప్రదేశాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.
    続きを読む 一部表示
    6 分
  • 2024-Sports Round-up: పర్యావరణానికి పెద్దపీటవేసిన ఒలంపిక్స్..
    2024/12/24
    కోవిడ్ అనంతరం నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వేదికపై క్రీడా కార్యక్రమాలు మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని క్రీడలలోనూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులు స్టేడియంలకి వచ్చి ప్రత్యక్షంగా ఆటలను చూసి ఆనందిస్తున్నారు. ఒలంపిక్ గేమ్స్, పలు క్రీడలలో వరల్డ్ కప్పులు, ప్లేయర్ల రిటైర్మెంట్లు, పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరం క్రీడలలో ముఖ్యాంశాలుగా నిలిచాయి.
    続きを読む 一部表示
    7 分
  • 2024 లో టాలీవుడ్ హవా .. కొన్నిహిట్లు- బోళ్లు ఫ్లాపులు..
    2024/12/23
    బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది.
    続きを読む 一部表示
    9 分

SBS Telugu - SBS తెలుగుに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。