-
サマリー
あらすじ・解説
కోవిడ్ అనంతరం నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వేదికపై క్రీడా కార్యక్రమాలు మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని క్రీడలలోనూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులు స్టేడియంలకి వచ్చి ప్రత్యక్షంగా ఆటలను చూసి ఆనందిస్తున్నారు. ఒలంపిక్ గేమ్స్, పలు క్రీడలలో వరల్డ్ కప్పులు, ప్లేయర్ల రిటైర్మెంట్లు, పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరం క్రీడలలో ముఖ్యాంశాలుగా నిలిచాయి.