検索キーワード: ナレーター "J.S.Arvind" すべてのカテゴリー
-
-
Manchuloya - Vamsy ki nachina Kadhalu-2 [Manchuloya - Stories Liked by VMC-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 21 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
అందరు మనుషులు ఒకటి కాదు. అందరికీ ఏవేవో కోరికలు ఉంటాయి. అందులోనా, కొందరికి ఈ నాటకీయ పరిస్థితుల మధ్య బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, హాయిగా గడపాలి, ప్రకృతి ని వీక్షిస్తూ ఆహ్లాదంగా ఉండాలని కోరికలు ఉంటాయి.
-
Manchuloya - Vamsy ki nachina Kadhalu-2 [Manchuloya - Stories Liked by VMC-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 21 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Dr. Subramanyam Dawakhana [Dr. Subrahmanyam's Clinic]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వైద్య వృత్తి అంటే నే గౌరవప్రదమైన వృత్తి అంటారు అందరూ. ఎందరో వైద్యులు రోగులకు సేవలు చేస్తూ చిరస్ధాయి గా నిలిచిపోయిన ఘటనలు చాలా నే ఉన్నాయి. డా. సుబ్రహ్మణ్యం గారి దవాఖానా అనే కథ కూడా ఒక గొప్ప వైద్యుని గూర్చి అతను చేసిన సేవలు గూర్చి చెప్తుంది. ఈ కథ స్వయంగా ఈ కథ రాసిన రాజేంద్రగారి తండ్రిగారిది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Dr. Subramanyam Dawakhana [Dr. Subrahmanyam's Clinic]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Chalimantalu [Winter Fires]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 48 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొన్ని కథా వస్తువులు చిత్రం గా ఉంటాయి. సులువు గా ఉంటూనే గొప్ప భావాలని తెలియజేస్తూ ఉంటాయి. అటువంటి కథా వస్తువులున్న కథలని చెక్కే కావ్యనాయకులు చిరస్ధాయి గా నిలిచిపోతారు. ఈ 'చలి మంటలు' అనే కథ ఆ కోవలోకి చెందినదే. కె సదా శివ రావు రాసిన ఈ కథ పాఠకుని మనసులో ఆర్ధ్రతను సానుభూతి ని నింపుతుంది అంటున్నారు వంశీ.
-
Chalimantalu [Winter Fires]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 48 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Yanadhula Dibba - Vamsy ki nachina Kadhalu-2 [Yanadulu Dibba - Stories Liked by Vansi-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 17 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
డా. నక్కా విజయరామరాజు రాసిన ఈ యానాదులు దిబ్బ కథ లో, ప్రధాన పాత్ర తో మంచి కథ ని చెప్పడం జరిగింది. కొన్ని స్థలాలు కేవలం స్థలాలు గా మాత్రమే ఉండకుండా కొన్ని కథలకి సాక్ష్యాలు గా ఉంటాయి.
-
Yanadhula Dibba - Vamsy ki nachina Kadhalu-2 [Yanadulu Dibba - Stories Liked by Vansi-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 17 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Nannante - Vamsy ki nachina Kadhalu-2 [Nannante - VMC's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 13 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
తల్లి తండ్రులు ఇద్దరూ బిడ్డల దృష్టి లో సమానమే.అయితే ఒక్కో సారి తల్లి ప్రేమ దక్కిన వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకదు. తండ్రి ప్రేమ దక్కిన వాళ్లకి తల్లి ప్రేమ దొరకదు. ఎప్పుడూ కూడా తల్లిని గొప్పగా చూపినంత గా ఈ సృష్టి లో తండ్రి ని పొగిడిన దాఖలాలు లేవు. అటువంటి అంశం మీద తండ్రి గురించి, తండ్రి ప్రేమ గురించి గొప్పగా చూపెట్టిన కథ ఈ 'నాన్నంటే'. ఏ ఎస్ జగన్నాథ శర్మ రాసిన ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనంలో ఒకటి.
-
Nannante - Vamsy ki nachina Kadhalu-2 [Nannante - VMC's Favorite Stories-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 13 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Jathara - Vamsy ki nachina Kadhalu-2 [Jatara - Stories Liked by VMC-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వివాహం ఇంకా కొందరికి అందని ద్రాక్షే. పెద్ద కుటుంబాల్లో చాలా మంది ఆడపిల్లలకి వివాహం చేయాలంటే అది ఒక పెద్ద పని. అందరికీ ఆ అదృష్టం ఉండదు.
-
Jathara - Vamsy ki nachina Kadhalu-2 [Jatara - Stories Liked by VMC-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2 [Figures Drawn by the Moon - Vamsi's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 26 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ప్రకృతి ఎంతో సౌందర్యం గా ఉంటుంది. ఆ ప్రకృతి లో అన్నీ అందం గా ఉంటాయి కొందరికి. మరీ ముఖ్యం గా చంద్రుడు అంటే మక్కువ ఉన్నవారు చాలా మందే ఉంటారు. ఆకాశం లో చంద్రుణ్ణి చూస్తూ హాయిగా గడిపే క్షణం మధురం గా ఉంటాయంటారు ఆ అనుభూతి ని పొందిన వారు. అలంటి భావుకతను అడ్డం పట్టే కవిత గానం లాంటిది ఈ కథ 'చంద్రుడు గీసిన బొమ్మలు' అంటారు వంశీ. భాగవతం రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2 [Figures Drawn by the Moon - Vamsi's Favorite Stories-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 26 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Sankranthi Kanuka - Vamsy ki nachina Kadhalu-2 [Sankranti Kanuka - Vamsi's Favorite stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొనకళ్ల వెంకట రత్నం రాసిన సంక్రాంతి కానుక వంశీ కి గొప్ప అనుభూతి ని మిగిల్చి అతని సంకలనం లో చోటు దక్కించుకుంది. సంక్రాంతి పండుగ చుట్టూ ఉండే కథలు, సంబరాల నడుమ జరిగే కథ ఈ సంక్రాంతి కానుక. ఆద్యంతం వినోదంగానూ, ఉత్కంఠగా సాగే కథ ఇది. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఇదీ ఒక కథ.
-
Sankranthi Kanuka - Vamsy ki nachina Kadhalu-2 [Sankranti Kanuka - Vamsi's Favorite stories-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Sahachaari - Vamsy ki nachina Kadhalu-2 [Sahachari - Stories Liked by VMC-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వైష్ణవి రాసిన సహచరి కథ లో భార్యాభర్తల మధ్య అనుబంధం కనిపిస్తుంది మనకి. ఈ కథ యొక్క నేపథ్యమే అది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రకృతి కి చేరువలో జరిగే కథ ఈ 'సహచరి'. గిరిజన జీవన సౌందర్యాన్ని కళ్ళకి కట్టినట్టు కథలో చూపెట్టారు అంటారు వంశీ. ఇదీ ఆయనకీ నచ్చిన కథల్లో ఒకటి.
-
Sahachaari - Vamsy ki nachina Kadhalu-2 [Sahachari - Stories Liked by VMC-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Kasibugga (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 15 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సమాజం ఒక అరణ్యం అయితే, ఈ జనారణ్యం లో ఎన్నో క్రూర మృగాలు నక్కి ఉన్నాయి. మన చుట్టూ ఉంటూ ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ ఇతివృతాంతం తో నల్లమల అడవుల దగ్గర ఒక చిన్న కుగ్రామం ని నేపథ్యం గా మలుచుకొని రాసిన ఈ 'కాసి బుగ్గ' కథ అందరినీ తప్పక ఆలోచింపజేస్తుంది. ఇదీ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Kasibugga (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Vamsi's Favorite Stories, Volume 2
- 再生時間: 15 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Sukham [Comfort]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
బతుకంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? ఈ అవగాహన అందరికీ ఉండదు. అందరి జీవితాల్లోనూ ఈ విషయం ఒకేలా ఉండదు. ఆ కథ నే సీతాలు పాత్ర ద్వారా ఈ కథలో చెప్పారు కె వీ ఎస్ శర్మ. సుఖం అనే టైటిల్ తో ఉన్న ఈ కథ ఒక సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా పాఠకులకి అందజేస్తుంది. ఈ కథ ని వ్యక్తపరిచిన విధానం వంశీ ని ఎంతగానో ఆకట్టుకుంది,
-
Sukham [Comfort]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy-2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 12 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Velugu Needalu [Light and Shadows]
- Vamsy ki nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తన వెలుగు నీడలు కథ ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని తెలియజేసారు. ఈ కథ లో మంచి భావుకత, అదే విధంగా ఒక గొప్ప కథ దాగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథ లో ప్రధాన పాత్రల మధ్య అనుబంధం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి. వంశీ ప్రకారం ఈ కథ తన సంకలనం లో ఒక తరళ రత్నం.
-
Velugu Needalu [Light and Shadows]
- Vamsy ki nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 14 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Vennela needalo Vasanthi [Vasanthi in the Moonlight Shadow]
- Vamsy ki nachina Kadhalu- 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 24 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వెన్నెల నీడ లో వాసంతి. ఇది వంశీ రాసిన కథల్లో ఒకటి. ప్రేమ అనే భావాన్నీ ఎంతో చాక్కగా వర్ణిస్తూ నచ్చిన అమ్మాయి సొగసు గురించి చెప్తూ ఒక ఆహ్లాదకరమైన భావనని పాఠకులకి అందిస్తుంది ఈ కథ. వంశీ రాసిన కథల్లో తనకి ఎంతగానో నచ్చిన కథ ఇది అని చెప్పుకున్నారు.
-
Vennela needalo Vasanthi [Vasanthi in the Moonlight Shadow]
- Vamsy ki nachina Kadhalu- 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 24 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Ennenno Atmahatyalu [Many Suicides]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కష్ట నష్టాలని ఎదుర్కొని ముందుకు సాగే కుటుంబాలు అనేకం ఉన్నాయి ఈ సమాజంలో. అయితే చాలా మంది ఈ సమాజంలోని స్వార్థపరుల చేతిలో చిక్కి ఎప్పటికప్పుడు చస్తూ బతుకుతున్నారు. ఈ అన్నిటి మధ్యలో ఎంతో క్షోభ దాగి ఉంది. వీటన్నిటినీ సహజంగా కళ్ళకి కట్టినట్టు చూపెడుతూ రాసిన కథ 'ఎన్నెన్నో ఆత్మహత్యలు'. మనస్తత్వ శాస్త్రానికి సంబందించినది ఈ కథ అంటారు వంశీ.
-
Ennenno Atmahatyalu [Many Suicides]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 25 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పెళ్లి తంతు ఎప్పుడూ సరదాగా, సందడిగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడంతా రెడీమెడ్ అయిపోయింది. పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్ల రాకతో పెళ్ళి తంతు జరిగే తీరు తెన్నెలు మొత్తం మారిపోయాయి. ఈ విషయాన్ని చక్కగా అన్వయం చేస్తూ ఈవెంట్ మేనేజర్ అనే కథని సోమరాజు సుశీల మన ముందుకు తీసుకొని వచ్చారు.
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 19 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Oka villan Atmahatya [A Villain's Suicide]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 20 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కాలం మారుతుంది. సమాజం లో కొత్త పోకడలు వస్తున్నాయి కానీ పురుషాధిక్యం మాత్రం ఇంకా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. స్త్రీ తన శక్తీ ని ఆధిపత్యాన్ని చూపించుకొనేందుకు సన్నద్ధం అవుతున్నా అందుకు అడ్డు గోడలు కట్టే వాళ్ళు లేకపోలేదు. దీనంతటికి పరిష్కారం ఏంటి అనే కోణం లో ఉంటుంది ఈ కథ, ఒక విలన్ ఆత్మహత్య. వినోదిని రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Oka villan Atmahatya [A Villain's Suicide]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 20 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Ranguvelasina Raju gari meda [The Raja's House with Faded Colors]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 39 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
రచయిత మెహర్ కి ఒక నాడు వచ్చిన పీడ కల కి అక్షర రూపం ఇవ్వగా తయారయిన కథ ఈ 'రంగు వెలిసిన రాజు గారి మేడ.' మెహర్ ఈ కథ కి ఒక కొత్త కోణాన్ని జోడించారు. ప్రేమ ని మరియు ప్రేమలో ఉండే ఆదుర్దా ని మంచి పాత్రల ద్వారా చిత్రీకరించి నెలకొల్పారు ఈ కథని. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా చోటు సంపాదించుకుంది.
-
Ranguvelasina Raju gari meda [The Raja's House with Faded Colors]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 39 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Kumaradhara Therdhamlo Sadhuvu [A Saint at Kumaradhara Theertham]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సెటైర్ ని ప్రధానం గా చేసుకొని సమాజం లో ని ఒక అతి ముఖ్యమైన విషయం మీద వ్యాఖ్యానం చేయడం సులభతరమైన అంశం కాదు. కానీ ఆ విషయం లో మన రచయిత గోపిని కరుణాకర్ రెండు పాళ్లు ఎక్కువే చదివారు. నాగరిక సమాజం లో జీవనం కంటే అడవి లో ఉండటమే మేలు అనే ధోరణి లో సాగే ఈ 'కుమారా ధార తీర్థం లో సాధువు' తప్పక పాఠకులని ఆలోచింపజేస్తుంది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Kumaradhara Therdhamlo Sadhuvu [A Saint at Kumaradhara Theertham]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 11 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Satruvu - Vamsy ki nachina Kadhalu-2 [Enemy - Vansi's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పిల్లల మీద తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చే వరకు మాత్రమే భాద్యత ఉంటుంది. ఎల్లా వేళలా పిల్లలు తాము చెప్పినట్టే చేయాలి అని తల్లిదండ్రులు భీష్మించుకుని కూర్చుంటే అది జరగని పని. వయసొచ్చాక, పిల్లలు, ఆడ అయినా మగ అయినా తమ దారి తాము చూసుకుంటారు.
-
Satruvu - Vamsy ki nachina Kadhalu-2 [Enemy - Vansi's Favorite Stories-2]
- ナレーター: J.S.Arvind
- シリーズ: Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
- 再生時間: 23 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Gunde Godhavari - Vamsy ki nachina Kadhalu-2 [Gunde Godavari - Stories Liked by Vansi-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 17 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మారుతున్న కాలం లో నిలదొక్కుకోవాలంటే కొన్ని వృత్తుల వారికి కష్టం. మరీ ముఖ్యం గా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణం లో కొన్ని వృత్తులని వైజ్ఞానం పక్కన పెట్టింది అని చెప్పొచ్చు.