『Sadhguru Telugu』のカバーアート

Sadhguru Telugu

Sadhguru Telugu

著者: Sadhguru Telugu
無料で聴く

このコンテンツについて

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. スピリチュアリティ ヒンズー教 マネジメント マネジメント・リーダーシップ 個人的成功 心理学 心理学・心の健康 生物科学 科学 経済学 自己啓発 衛生・健康的な生活
エピソード
  • మానవాళిని మతం నుంచి బాధ్యత వైపు నడిపించడం Moving Humanity From Religion To Responsibility
    2025/07/08
    సద్గురు ET గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018లో మాట్లాడారు. మానవులు, తమ శ్రేయస్సుకు నిజమైన మూలం తమలోనే ఉందని, అంతేకానీ ఎక్కడో స్వర్గంలో లేదని గుర్తించగలిగేలా వారికి సాధికారతను చేకూర్చాల్సిన అవసరం గురించి వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    5 分
  • కౌమారదశ, యువకుల హింస & మానసిక ఆరోగ్యం Adolescence Teenage Violence Mental Health
    2025/07/01
    టీనేజ్, టీనేజ్ హింస & మానసిక ఆరోగ్యం | సద్గురు - యూట్యూబ్ ఏప్రిల్ 8న, ఈశా యోగా కేంద్రంలో జరిగిన దర్శనంలో, నెట్‌ఫ్లిక్స్ వారి ఇటీవలి సిరీస్ "అడోలెసెన్స్" గురించి, ఇంకా టీనేజర్లు మరింత హింసాత్మకంగా, ద్వేషపూరితంగా మారుతున్నారా అనే ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిచ్చారు. టీనేజర్ల హింసకు ప్రధాన కారణం ఏమిటో, వారి జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు మరియు సోషల్ మీడియా పాత్ర ఏమిటో సద్గురు లోతుగా వివరించారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    17 分
  • ఆధ్యాత్మిక సాధకులు పరధ్యానాల నుండి దూరంగా ఉండడం ఎలా? How Spiritual Seeker Stay Away From Distraction
    2025/06/21
    గురు పూర్ణిమ గూగుల్ హ్యాంగ్అవుట్‌లో, సద్గురు దృష్టి మరల్చే విషయాల గురించిన ప్రశ్నకు జవాబిచ్చారు. దృష్టి సారించడానికి మరియు అందిస్తోన్న దాన్ని స్వీకరించడానికి, మనం ఏదోక రోజు మరణిస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు అని‌ సద్గురు వివరిస్తున్నారు. ఈ అవగాహన మనలో బలంగా నాటుకొనిపోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా చెప్పారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    8 分

Sadhguru Teluguに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。