• 2. సత్యం: తత్వశాస్త్రంలో సత్య విశ్లేషణ సిద్ధాంతాలు
    2025/05/27

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని రెండవ భాగాం, సత్యం యొక్క ప్రాముఖ్యత కాలాలు, తరాలు, ప్రజ మారిన కూడ మారనిది. తత్వశాస్త్రంలో సత్యాన్ని గూర్చిన విశ్లేషణ వివరములు కలవు. వాటి క్లుప్త వివరణను, ఉదాహరణలతో ఈ భాగంలో మనం వినవచ్చు.

    続きを読む 一部表示
    17 分
  • 1. సత్యం: సాధరణ జీవితంలో సత్య-విశ్వాసాలు
    2025/05/27

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని వివిద భాగాలలో, సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యతను సాధరణ జీవిత విషయంలో విశ్లేషింటంతో ప్రారంభించి, అతి ప్రాముఖ్యమైన లేదా ప్రస్తుత కాలంలో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వాద-ప్రతివాదనలు, నిరంతరం జరుగుతూ ఉన్న "దేవుడు" అనే అంశం వరకు విశ్లేషిస్తూ, ఆ సత్యాన్ని గురించి ఎలా ఆలోచించవచ్చు అనే విషయాలను వివరణగా వినవచ్చు.

    ఈ భాగంలో మానవ-అతి సాదరణమైన జీవితంలో సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యత ఎంత లోతైనది అనేది వివరణగ విశ్లేషంచబడినది.

    続きを読む 一部表示
    16 分
  • 3. క్రైస్తవ సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు
    2025/05/26

    రెండు వేల సంవత్సరాల పైగా ఉన్న క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు, వాటికిగల ముక్య కారణాలను, జరిగిన కాలం, ముక్య-వ్యక్తులను గురించిన క్లుప్త వివరణను ఈ భాగంలో వినవచ్చు.

    続きを読む 一部表示
    14 分
  • 2. పరిచయం: క్రైస్తవ విద్యా విధానాలు వాటి చరిత్ర
    2025/05/25

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ రెండవ భాగంలో క్రైస్తవ విద్యా విధానాలు మరియు దాని చరిత్రల గురించిన విషయాల క్లుప్త వివరణ దీనిలో వినవచ్చు. మరియు ఈ పాడ్కాస్ట్ శీర్షికను గూర్చిన చిన్న వివరణ కూడా పోందుపరచ బడినది.

    続きを読む 一部表示
    16 分
  • 1. పరిచయం: ఈ పాడ్కాస్ట్ మరియు నా యొక్క
    2025/05/25

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రత్యేకతలు, తెలుగు భాషను ఆధారం చేసుకుని దీనిని చేయాలి అనుకోడానికి గల కారణాలు, మరియు దీనిని నిర్వహించడానికి నాకు ఉన్న అర్హతలు గురించి ఈ పరిచయ భాగంలో మీరు తెలుసుకోనవచ్చు. క్రైస్తవ్యాన్ని గూర్చి మరియు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని సాధారణమైన అలాగే గమ్మత్తైన విషయాలు కూడా ఇందులో వినవచ్చు.

    続きを読む 一部表示
    14 分