
Vennello Godari / వెన్నెల్లో గోదారి (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
అమల
このコンテンツについて
Listen to the story from the perspective of five people and trust me you'll not stop once you start listening, every perspective slowly builds the story and unravels every character. Though the plot has a lot of twists and turns. You must listen to this book if you want to know how different the same story looks from different perspectives.
The story is based on a total of five main characters. Telling the story of each character from their point of view is a great experiment. The characters, the events that inspire them, The uniqueness of this book is that it maintains the character equally until the end of the book without making it more or less before a character expresses his opinion.
నిజంగా ఈ పుస్తకం గోదావరి ప్రవాహమే అప్పటివరకు శ్రావ్యంగా లయబద్ధంగా సాగిపోయే కధలో ఎన్నో మలుపులు మరిఎన్నో అడ్డంకులు వాటిని దాటుకుంటూ తన ప్రవాహ వేగంతో ముందుకు సాగిపోయే నిండు గోదావరి లాంటి పాత్రలతో చివరివరకు ఆసక్తిగా సాగిపోయే కథనం ఈ పుస్తకం యొక్క విశిష్ట లక్షణం. ఈ కథ మొత్తం ఐదుగురు ముఖ్య పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతీ పాత్ర కథను వాళ్ళ కోణం లో చెప్పడం అనేది ఒక గొప్ప ప్రయోగం అనే చెప్పాలి. పాత్రలు, వాటి మధ్య ప్రేరేపించే సంఘటనలు, వాటి తాలూకా సంభాషణలు అన్ని కూడా వివిరంగా వున్నా ఏ పాత్రని తక్కువగా చూడలేము.
ఒక పాత్ర తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచేలోపు ఆ పాత్రను తక్కువ,ఎక్కువ చేయకుండా సరి సమానంగా పుస్తకం చివరివరకు అలానే కొనసాగించడం ఈ కథనం యొక్క విశిష్టత..
Please note: This audiobook is in Telugu
©2021 Storyside IN (P)2021 Storyside IN